Gold Silver Rate Update, 16 April 2022: బంగారం ధరలు నిలకడగానే ఉన్నప్పటికీ, ఆల్ టైం హై తో పోల్చితే పసిడి ధర తులానికి రూ.3 వేల చొప్పన తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో నేడు నమోదైన పసిడి ధరలు తెలుసుకుందాం.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. దీంతో బంగారు ఆభరణాలకు డిమాండ్ అమాంతం ఒక్కసారిగా పెరిగింది. ఇండియన్ బుల్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) జాతీయ సెలవు దినాల్లో అలాగే శని, ఆదివారాల్లో బంగారం వెండి ధరలను జారీ చేయదు. IBJA ఇప్పుడు నేరుగా సోమవారం కొత్త బంగారం, వెండి రేటును జారీ చేస్తుంది.
ఈ వారంలో చివరి ట్రేడింగ్ రోజు అయిన బుధవారం నాడు బంగారం ధర పది గ్రాములకు రూ.598 పెరిగి 10 గ్రాములకు రూ.53220 వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర రూ.1583 పెరిగి కిలో ధర రూ.69316 వద్ద ముగిసింది. అయినప్పటికీ ఆల్ టైమ్ హై ధరలతో పోల్చితే బంగారం రూ. 2980, వెండి రూ. 10664 చౌకగా లభిస్తున్నాయి.
మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తాజా బంగారం ధర తెలుసుకోండి
22 క్యారెట్లు. 18 క్యారెట్ల బంగారు ఆభరణాల రిటైల్ ధరలను తెలుసుకోవడానికి మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. తక్కువ సమయంలో SMS ద్వారా రేట్లు అందుతాయి. దీనితో పాటు, తరచుగా జరిగే Updates కోసం, మీరు www.ibja.co లేదా ibjarates.comని సందర్శించవచ్చు.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర, వెండి ధర
ఢిల్లీ - 22 క్యారట్ బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 73800
ముంబయి- 22 క్యారట్ బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 68800
కోల్‌కతా- 22 క్యారట్ బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 68800
చెన్నై- 22 కా. బంగారం: రూ. 49870, 24క్యారట్ బంగారం : రూ. 54400, వెండి ధర : రూ. 73800
హైదరాబాద్ - 22 క్యారట్ బంగారం : రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 73800
బెంగుళూరు - 22 క్యారట్ బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 73800
మంగుళూరు - 22 కా. బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 73800
అహ్మదాబాద్- 22 క్యారట్ బంగారం: రూ. 49420, 24క్యారట్ బంగారం : రూ. 53540, వెండి ధర : రూ. 68800
సూరత్- 22 క్యారట్ బంగారం: రూ. 49420, 24క్యారట్ బంగారం : రూ. 53540, వెండి ధర : రూ. 68800
నాగ్‌పూర్- 22 క్యారట్ బంగారం: రూ. 49400, 24క్యారట్ బంగారం : రూ. 53890, వెండి ధర : రూ. 68800
పూణె- 22 క్యారట్ బంగారం: రూ. 49400, 24క్యారట్ బంగారం : రూ. 53890, వెండి ధర : రూ. 68800
చండీగఢ్ - 22 కారట్ బంగారం: రూ. 49160, 24క్యారట్ బంగారం : రూ. 53610, వెండి ధర : రూ. 68800
జైపూర్ - 22 క్యారట్ బంగారం: రూ. 49160, 24క్యారట్ బంగారం : రూ. 53610, వెండి ధర : రూ. 68800
లక్నో- 22 క్యారట్ బంగారం: రూ. 49160, 24క్యారట్ బంగారం : రూ. 53610, వెండి ధర : రూ. 68800
పాట్నా - 22 క్యారట్ బంగారం: రూ. 49400, 24క్యారట్ బంగారం : రూ. 53890 వెండి ధర : రూ. 68800
