మరోసారి రికార్డు స్థాయికి బంగారం, వెండి.. ఇవాళ ఒక్కరోజే భారీగా పెరిగిన ధరలు..

గురువారం నాడు రికార్డు గరిష్ట స్థాయి $2,305.04ను తాకిన తర్వాత, 0052 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం తగ్గి ఔన్సుకు $2,284.84 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్  1 శాతం పడిపోయి ఔన్స్‌కు $26.69 వద్ద, ప్లాటినం 0.1 శాతం పెరిగి $926.36 వద్ద,  పల్లాడియం 0.7 శాతం కోల్పోయి $1,013.67 వద్దకు చేరుకుంది.
 

gold price update:  Gold climbs Rs 10, silver jumps Rs 100; precious metal trading at Rs 82,100-sak

నేడు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  భారీగా పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 70,480 వద్ద, వెండి ధర రూ.100 పెరిగి, ఒక కిలోకి రూ.82,100కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా  పెరిగి రూ.64,610 వద్ద ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ.70,480గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ.70,480గా ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగి రూ.70,630,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,480, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,410గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,610 వద్ద ఉంది.

కోల్‌కతాలో    పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.64,610 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.510 పెరిగి  రూ.64,760, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.64,610,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.65,460గా ఉంది.

గురువారం నాడు రికార్డు గరిష్ట స్థాయి $2,305.04ను తాకిన తర్వాత, 0052 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం తగ్గి ఔన్సుకు $2,284.84 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్  1 శాతం పడిపోయి ఔన్స్‌కు $26.69 వద్ద, ప్లాటినం 0.1 శాతం పెరిగి $926.36 వద్ద,  పల్లాడియం 0.7 శాతం కోల్పోయి $1,013.67 వద్దకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.82,100గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.85,400గా ఉంది.

ఇక  హైదరాబాద్‌ నాగారంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 510 పెరిగి  రూ. 64,760 చేరింది, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 610 పెంపుతో రూ. 70,630గా ఉంది. వెండి విషయానికొస్తే, హైదరాబాద్‌లో వెండి ధర కిలోకు రూ. 85,400.

 విజయవాడలోను బంగారం ధరలు పెరిగాయి. నేటి ధరలు  చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 510 పెరిగి రూ. 64,760  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 610 పెంపుతో  రూ. 70,630. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.85,400.

 ఇవాళ  విశాఖపట్నంలోను బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510  పెరిగి  రూ.64,760  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 610 పెంపుతో రూ. 70,630. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 85,400.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios