క్రూడాయిల్ ధరల్లో మళ్లీ మార్పు.. నేడు మీ నగరంలో ఒక లీటరు పెట్రోల్-డీజిల్ ధర ఎంతో తెలుసుకోండి..

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రభుత్వ చమురు కంపెనీలు విడుదల చేస్తాయి. ఇందులో చమురు ధరతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను, కమీషన్, రవాణా ఖర్చులు ఉంటాయి.

fuel Prices: Petrol-diesel became costlier in these cities including Noida, Jaipur, Patna, know  price of your city-sak

 నేడు   అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీని ప్రభావం భారత్‌లో ఇంధన  ధరలపై అంతగా కనిపించలేదు. ఇక  పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ఈ రోజు BPCL , ఇండియన్ ఆయిల్ అండ్  HPCL విడుదల చేశాయి . దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు 22న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి... 

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రభుత్వ చమురు కంపెనీలు విడుదల చేస్తాయి. ఇందులో చమురు ధరతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను, కమీషన్, రవాణా ఖర్చులు ఉంటాయి.

దేశవ్యాప్తంగా నేటి పెట్రోలు - డీజిల్ ధరలు :

ఢిల్లీలో లీటర్  పెట్రోల్ ధర రూ .96.72 , డీజిల్ ధర రూ .89.62

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర రూ .94.27

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.03 , డీజిల్ ధర రూ .92.76

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ .102.63 , డీజిల్ ధర రూ .94.24

మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర రూ.94.27గా ఉంది .

మధ్యప్రదేశ్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.65 , డీజిల్‌ ధర రూ. 93.90.

జార్ఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .99.89 , డీజిల్ ధర రూ .94.65 .

గుజరాత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .96.55 కి, డీజిల్ ధర రూ .92.38.

రాజస్థాన్‌లో, పెట్రోల్ ధర లీటరుకు రూ .108.43, డీజిల్  ధర లీటరుకు రూ .93.69 .

ఈ నగరాల్లోనూ కొత్త రేట్లు  

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.79 , డీజిల్ ధర రూ .89.96

ఘజియాబాద్‌లో పెట్రోల్  ధర రూ .96.58 , డీజిల్ ధర లీటరుకు రూ .89.75

లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.57 , డీజిల్ ధర రూ .89.76

పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ .107.24 , డీజిల్ ధర రూ .94.04

పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .84.10 , డీజిల్ ధర రూ .79.74

భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర  రూ .108.65 , డీజిల్ ధర రూ .93.90

ఇండోర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .108.66 , డీజిల్ ధర రూ .93.94

హైదరాబాద్: పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82

ఇప్పుడు మీరు మీ నగరంలోని   పెట్రోల్, డీజిల్ ధరను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు.

1. మీరు ఇండియన్ ఆయిల్ కస్టమర్లయితే RSP అని టైప్ చేసి  స్పేస్ ఇవ్వండి, తరువాత  పెట్రోల్ పంప్ కోడ్‌ను టైప్ చేసి 9224992249కి sms  పంపండి.

2. మీరు భారత్ పెట్రోలియం అంటే BPCL కస్టమర్లయితే  RSP అని టైప్ చేసి  9223112222కు పేట్రోల్ పంప్ కోడ్‌ను టైప్ చేసి  sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.

3. హిందుస్థాన్ పెట్రోలియం  HPCL  కస్టమర్లు మెసేజ్ లో  HPPrice అని టైప్ చేసి,   9222201122కు పేట్రోల్ పంప్ కోడ్‌ను టైప్ చేసి sms పంపండి. మీరు మెసేజ్ ద్వారా వెంటనే పెట్రోల్, డీజిల్ ధరను పొందుతారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios