userpic
user icon

Tirumala AN

tirumala.d@asianetnews.in

tirumala AN

Tirumala AN

tirumala.d@asianetnews.in

ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

  • Location: Vijayawada, in
  • Area of Expertise: సినిమా, టీవీ, ఎంటర్ టైన్ మెంట్, రాజకీయాలు
  • Language Spoken: తెలుగు, హిందీ, ఇంగ్లీష్
RJD Tejaswi Yadav comments on Team India away from champions trophy 2025 dtr

మోడీ పాకిస్తాన్ వెళ్లి బిర్యానీ తినొచ్చు, కానీ టీమిండియా వెళ్లకూడదా.. ఛాంపియన్స్ ట్రోఫీకి పొలిటికల్ హీట్

Nov 29, 2024, 8:51 AM IST

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం కారణంగా క్రికెట్ కి రాజకీయ సెగ తగిలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. కానీ టీమిండియా పాకిస్తాన్ వెళ్లి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.

Allu Arjun, Ram Charan multi starrer movie planning dtr

చరణ్, బన్నీ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా..ఆ కథ ఓకే అయితే రికార్డులకు పాతరే, ఇద్దరూ అలాంటి పాత్రల్లో 

Nov 29, 2024, 8:06 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ లో పుష్ప 2 చిత్రంతో సందడి చేయబోతున్నారు. రాంచరణ్ గేమ్ గేమ్ ఛేంజర్ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. వీళ్లిద్దరి నుంచి వరుసగా రెండు నెలల్లో పాన్ ఇండియా చిత్రాలు రాబోతున్నాయి.

Bigg Boss Telugu season 8 live updates : Punarnavi and Vithika comes to house dtr

Bigg Boss Telugu 8 live Updates|Day 89: బిగ్ బాస్ హౌస్ లో వితిక, పునర్నవి

Nov 29, 2024, 6:55 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ ఎపిసోడ్ లో మాజీ కంటెస్టెంట్స్ వితిక, పునర్నవి సందడి చేశారు. హౌస్ మేట్స్ చేత వీరిద్దరూ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు.

Suriya 44 Movie Title Cult Leaked Online dtr

సూర్య 44కి 'కల్ట్' టైటిల్: కంగువా పరాజయం సరిపోలేదా అంటూ కామెంట్స్ ?

Nov 28, 2024, 2:34 PM IST

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటుడు సూర్య హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్ గురించి సమాచారం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

Upasana Konidela reaction on fans cute video on Game Chanager song dtr

రాంచరణ్ తో క్యూట్ రొమాన్స్.. ఫ్యాన్స్ హంగామాపై ఉపాసన రియాక్షన్

Nov 28, 2024, 2:10 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతికి జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ రెండు పాటలు, టీజర్ విడులయ్యాయి. టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

Jayam Ravi and Aarti Reuniting Divorce Case Update dtr

జయం రవి -ఆర్తి విడాకుల కేసు వెనక్కి తీసుకుంటారా ?.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చర్చలు

Nov 28, 2024, 1:29 PM IST

నటుడు జయం రవి తన భార్య ఆర్తి నుండి విడాకులు కోరుతూ దాఖలు చేసిన కేసు నేపథ్యంలో, నిన్న జరిగిన సయోధ్య చర్చల్లో ఏం జరిగిందనే దానిపై సమాచారం వెలువడింది.
 

Nithiin worrying about Mahesh Babu and Sreeleela sentiment dtr

మహేష్ బాబు సెంటిమెంట్, వద్దు బాబోయ్ అంటున్న నితిన్.. ముందుంది అసలైన గండం

Nov 28, 2024, 12:35 PM IST

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ 25న క్రిస్టమస్ కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ప్రస్తుతం పుష్ప 2 మానియా వల్ల రాబిన్ హుడ్ ప్రచార కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదు. 

Tamil and Telugu OTT Releases This Weekend: Lucky Baskhar, Brother, and More dtr

లక్కీ భాస్కర్, బ్రదర్ తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న క్రేజీ మూవీస్

Nov 28, 2024, 11:18 AM IST

ఈ వారం OTT లో వస్తున్న సినిమాలు: ఈ వారం OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలవుతున్న తమిళ చిత్రాల జాబితా ఇది, దీపావళి విడుదలలు కూడా ఉన్నాయి.

Vani Sri about Akkineni Nageswara rao and other tollywood heroes dtr

ఏఎన్నార్ ముందే హీరోల బండారం బయటపెట్టిన స్టార్ నటి.. ముందు శ్రీరాముడిలా తర్వాత రావణుడిలా.. 

Nov 28, 2024, 10:53 AM IST

వాణిశ్రీ గతంలో టాలీవుడ్ హీరోల బిహేవియర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. ఒక ఈవెంట్ లో అక్కినేని నాగేశ్వర రావు ముందే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi emotional bonding with Paruchuri Brothers revealed dtr

తనకి లైఫ్ ఇచ్చిన రచయిత, కొడుకు మరణంతో డిప్రెషన్ లోకి.. ఇంటికి వెళ్లి చిరంజీవి ఏం చేశారో తెలుసా

Nov 28, 2024, 9:05 AM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కొందరు దర్శకులు, రచయితలు కీలకం అని చెప్పొచ్చు. చిరంజీవికి ఎక్కువ హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు ప్రధానంగా ఉంటారు. రచయితల్లో అయితే పరుచూరి బ్రదర్స్ అనే చెప్పాలి. 

Icon Star Allu Arjun Pushpa 2 the rule movie first review dtr

పుష్ప 2 ఫస్ట్ రివ్యూ : మూవీ రిజల్ట్ డిసైడ్ చేసేది ఆ నాలుగే..ఫస్టాఫ్, సెకండాఫ్ లో మైండ్ బ్లాక్ చేసే హైలైట్స్

Nov 28, 2024, 7:33 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి కావలసిన అన్ని కార్యక్రమాలని నిర్మాతలు పూర్తి చేస్తున్నారు. పుష్ప 2 గురించి బయటకి వస్తున్న ప్రతి అంశం ఆడియన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Bigg Boss Telugu Season 8 live updates : nabeel afridi gets trolled dtr

Bigg Boss Telugu 8 live Updates|Day 88: నబీల్ దిగజారిపోయాడు.. నెటిజన్ల ట్రోలింగ్ 

Nov 28, 2024, 6:47 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 బిగినింగ్ లో నబీల్ గేమ్ పై ప్రశంసలు దక్కాయి. నబీల్ తప్పకుండా టైటిల్ రేసులో ఉంటాడని అంచనాలు వినిపించాయి. కానీ ప్రతి వారం అతడి పెర్ఫామెన్స్ దిగజారుతూ వచ్చింది.

Suriya 45 Movie Pooja Begins at Pollachi Masani Amman Temple dtr

కంగువా డిజాస్టర్ ని మరచిపోయే ప్రయత్నం.. త్రిషతో కొత్త మూవీ షురూ చేసిన సూర్య

Nov 27, 2024, 6:48 PM IST

సూర్య 45 సినిమా పూజతో ప్రారంభం : ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 45వ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినిమా గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Lokesh Kanagaraj Net Worth Salary Assets Cars and More dtr

చేసింది 5 సినిమాలే.. కానీ ఆ స్టార్ డైరెక్టర్ ఆస్తులు ఎంతో తెలుసా..

Nov 27, 2024, 6:37 PM IST

కోలీవుడ్‌లో వరుసగా హిట్ చిత్రాలు అందిస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ నికర సంపదపై ఓ లుక్కేద్దాం.

Dungroth Nagaraj sensational comments on Sandeep Reddy Vanga and Arjun Reddy Movie dtr

సందీప్ రెడ్డి వంగా నా సినిమాని కాపీ కొట్టి అర్జున్ రెడ్డి తీశాడు. రచయిత సంచలన ఆరోపణలతో కొత్త వివాదం 

Nov 27, 2024, 6:25 PM IST

టాలీవుడ్ లో మరో కొత్త కాపీ వివాదం తెరపైకి వచ్చింది. అంతకు ముందు శ్రీమంతుడు, ఆ తర్వాత బలగం, మరికొన్ని చిన్న చిన్న వివాదాలు కాపీ రైట్ గురించి మొదలయ్యాయి. డుంగ్రోత్ నాగరాజు అనే రచయిత సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Jr NTR gets satires from this star hero dtr

జూనియర్ ఎన్టీఆర్ బరువుపై స్టార్ హీరో సెటైర్లు.. అర్థరాత్రి ఫోన్ చేసి ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలుసా..

Nov 27, 2024, 5:34 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీనేజ్ లోనే హీరో అయ్యాడు. 17 ఏళ్ళ వయసులోనే ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి చిత్రాలతో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి దూసుకుపోయాడు.

Jagapathi Babu shocking comments on telugu heroine and Vivek Oberoi dtr

స్టార్ హీరో మాయలో తెలుగు హీరోయిన్, జగపతి బాబు లేకుంటే ఆమె జీవితం నాశనం..నిందలు మోస్తూ రక్షించాడు

Nov 27, 2024, 3:48 PM IST

కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో తరచుగా ఆరోపణలు వింటూనే ఉంటాం. మీటూ సమయంలో చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా చాలా మంది, దర్శకులు, నటులపై ఆరోపణలు చేశారు. క్రేజీ హీరో అర్జున్ లాంటి వాళ్ళు కూడా వివాదంలో చిక్కుకున్నారు. నటి శృతి హరిహరన్.. అర్జున్ సర్జా తనని లైంగికంగా వేధించారు అంటూ ఆరోపించింది.

Keeravani sensational comments on Jr NTR Simhadri Movie songs dtr

సింహాద్రికి మొత్తం ఫ్లాప్ సాంగ్స్ ఇచ్చా..రమ్యకృష్ణ ఐటెం సాంగ్ అసలు గుట్టు విప్పి మైండ్ బ్లాక్ చేసిన కీరవాణి

Nov 27, 2024, 12:02 PM IST

టాలీవుడ్ లో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో కీరవాణి ఒకరు. 1990 నుంచి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఆయనకి సీతారామయ్య గారి మనవరాలు, ఘరానా మొగుడు, క్షణక్షణం లాంటి చిత్రాలు అద్భుతమైన గుర్తింపు తీసుకువచ్చాయి. 

Rajamouli wife Rama Rajamouli first Reaction on Ram Charan goes viral dtr

రాంచరణ్ ని చూడగానే రమా రాజమౌళి ఫస్ట్ రియాక్షన్ ఇదే..రాజమౌళికి ఏం చెప్పారో తెలుసా, భారీ బడ్జెట్ మూవీ అనగానే

Nov 27, 2024, 10:26 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తనయుడిగా ఫస్ట్ మూవీలో అందరిని మెప్పించాడు. డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. ఆ విధంగా చరణ్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది.

Bigg Boss Maanas and his wife with their newly born son dtr

తండ్రైన బిగ్ బాస్ మానస్, కొడుక్కి నామకరణం.. రాంచరణ్ సినిమా పేరు పెట్టాడుగా..

Nov 25, 2024, 2:52 PM IST

బిగ్ బాస్ సీజన్ 5 లో మానస్ టాప్ కంటెండర్ గా నిలిచాడు. మెచ్యూరిటీ గేమ్ తో అందరిని ఆకట్టుకున్నాడు.  బుల్లితెరపై, సోషల్ మీడియాలో మానస్ క్రేజీ స్టార్ గా మారాడు. టివి సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడూ మ్యూజిక్ వీడియోలు సైతం చేస్తున్నాడు.

Aamir Khan Spitting Controversy Explained The Reason Behind the Bizarre Habit dtr

ఈ స్టార్ హీరో ఉమ్మేసిన హీరోయిన్లు నంబర్ వన్ అట.. ఇంత అసభ్యకరమైన వ్యాఖ్యలా..

Nov 25, 2024, 2:26 PM IST

అమీర్ ఖాన్ తనతో నటించిన హీరోయిన్ల చేతులపై ఉమ్మేసే వారని.. దానికి కారణాలు చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. 

Bollywood Actresses and Underworld Connections: Downfall of Careers dtr

డాన్ లను ప్రేమించిన నటీమణులు: జాక్వెలిన్ నుండి మమతా కులకర్ణి వరకు

Nov 25, 2024, 1:56 PM IST

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి మందాకిని వరకు, అనేక మంది బాలీవుడ్ నటీమణులు అండర్ వరల్డ్ డాన్ లతో రిలేషన్ లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి.

7 Bollywood Actresses Age Shamed for Fashion Choices dtr

బోల్డ్ గా కనిపించి ఏజ్ షేమింగ్ కి గురైన 50 ప్లస్ హీరోయిన్లు వీళ్ళే

Nov 25, 2024, 1:38 PM IST

బాలీవుడ్ నటీమణులు చాలా మంది తమ వయసుతో సంబంధం లేకుండా బోల్డ్ గా, గ్లామర్ గా కనిపించడానికి ట్రెండీ దుస్తులు ధరిస్తుంటారు. 

Yashmi once again comments on her relation with Nikhil dtr

నిఖిల్ పై యష్మి ఫీలింగ్స్ నిజమేనా.. ఎలిమినేట్ అయ్యాక అడ్డంగా దొరికిపోయిందిగా ?

Nov 25, 2024, 1:11 PM IST

మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ముగియబోతోంది. చివరి దశకు చేరుకునే కొద్దీ బిగ్ బాస్ పై ఆసక్తి పెరుగుతోంది. నిఖిల్, గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Devi Sri Prasad comments at Pushpa 2 event leads to may doubts dtr

ఆర్యతో మొదలైన అద్భుతమైన జర్నీ..ఎండ్ కార్డ్ పడినట్లేనా, అల్లు అర్జున్ కి కూడా గుడ్ బై ?

Nov 25, 2024, 11:49 AM IST

గత 20 ఏళ్లలో సౌత్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో సంచలనాలు సృష్టించారు. కమర్షియల్ సినిమాకి ఎలాంటి ఎనెర్జిటిక్ ఆల్బమ్ అందించాలో దేవిశ్రీకి బాగా తెలుసు.

Vijayashanthi gives equal performance to Chiranjeevi in Swayamkrushi dtr

చిరంజీవికి విజయశాంతి తక్కువేం కాదు, అయినా అన్యాయం చేశారు.. మెగాస్టార్ సినిమాలోనే అలా జరగడంతో..

Nov 25, 2024, 9:45 AM IST

మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి లది సూపర్ హిట్ పెయిర్. యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, స్వయంకృషి, కొండవీటి దొంగ లాంటి అద్భుతమైన చిత్రాల్లో ఇద్దరూ నటించారు. ఆ తర్వాత రాజకీయంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 

Sr NTR gives strong warning to Paruchuri Brothers dtr

ఎన్టీఆర్ కి వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం..ఇది సహించను అంటూ తెల్లవారుజామున పిలిచి మరీ వార్నింగ్

Nov 25, 2024, 7:39 AM IST

నందమూరి తారక రామారావు ఎవరినైనా నమ్మితే ప్రేమ కురిపిస్తారు. తప్పు చేస్తే అంతకంటే ఎక్కువగా ఉగ్ర రూపం చూపిస్తారు. ఇండస్ట్రీలో చాలా మందికి అప్పట్లో ఆయన కోపం అనుభవం అయింది. 

Bigg Boss Telugu Season 8 live updates : Yashmi comments on her friends and enemies dtr

Bigg Boss Telugu 8 live Updates|Day 85: తన ఫ్రెండ్స్ ఎవరో శత్రువులు ఎవరో చెప్పిన యష్మి 

Nov 25, 2024, 6:47 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ యష్మి ఎలిమినేట్ అయింది. వెళుతూ వెళుతూ ఆమె తన శత్రువులు, స్నేహితుల గురించి చెప్పింది.