telangana assembly sessions : తెలంగాణ నూతన శాసన సభ తొలి సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో నేడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ సమావేశాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగాయంటూ ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి సిద్దార్థ్, హృతిక్ కాంబోలో వస్తున్న చిత్రం ఫైటర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తొలిసారి తెరకెక్కుతున్న ఇండియన్ మూవీ ఇదే.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram temple) నిర్మిస్తామని అంటే ఎవరూ నమ్మలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి వేరు వేరు కావని చెప్పారు.
ఓటర్ల లిస్టులో అనేక తప్పులు కనిపిస్తున్నాయని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. అనేక నియోజకవర్గాలలో ఓట్ల డబుల్ ఎంట్రీలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. చనిపోయిన వారి ఓట్లు కూడా దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.
శ్రీలీలకి దిష్టి తగిలిందో ఏమో.. ఎంత వేగంగా ఆమెకి అవకాశాలు వచ్చాయో అంతే వేగంగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి.
telangana former cm kcr healthపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన గాయం విషయం తెలిసి చాలా బాధపడ్డానని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నారా లోకేష్ కూడా కేసీఆర్ కోవాలని ఆకాంక్షించారు.
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గత వారం విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది.
chinna jeeyar swamy : వివిధ రకాల సబ్సిడీలు, సంక్షేమ పథకాల వల్ల ప్రజలను ప్రభుత్వాలే బద్దకస్తులుగా మారుస్తున్నాయని చిన జీయర్ స్వామి అభిప్రాయపడ్డారు. వీటి వల్ల ప్రజల్లో పని చేయాలనే ఆలోచన సన్నగిల్లే అవకాశం ఉందని చెప్పారు.
ఈ గేమ్ కి శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ, ప్రియాంక, అర్జున్ గేమ్ ఆడుతున్నారు. శోభా శెట్టి ప్రియాంకని బాగా ఎంకరేజ్ చేస్తూ కనిపించింది.