డేవిడ్ వార్నర్‌కి రెస్ట్... టీమిండియాతో టీ20 సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇదే..
Nov 21, 2023, 3:31 PM ISTసీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి రెస్ట్.. 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొన్న ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీష్, ఆడమ్ జంపాలకు ప్లేస్..