మీ జాతకం ప్రకారం.. అదృష్టవారం, అదృష్ట సంఖ్య ఇదే
మీ జన్మ లేక నామ నక్షత్రములనుబట్టి మీ అదృష్టము తెలుపు వారాలు, నక్షత్రం, అదృష్టసంఖ్య తెలుసుకొని ఆ వార నక్షత్ర, సంఖ్యలు కలిసినప్పుడు కొనే వస్తు వాహనాదులు లాభిస్తాయి.
మీ జన్మ లేక నామ నక్షత్రములనుబట్టి మీ అదృష్టము తెలుపు వారాలు, నక్షత్రం, అదృష్టసంఖ్య తెలుసుకొని ఆ వార నక్షత్ర, సంఖ్యలు కలిసినప్పుడు కొనే వస్తు వాహనాదులు లాభిస్తాయి.
నక్షత్రం వారం సంఖ్య
అశ్విని ఆది,మంగళ,గురు,శని 7,8
భరణి గురు, ఆదివారాలు 6,9
కృత్తిక బుధ, శుక్ర, శని 1,9,6
రోహిణి ఆది,సోమ,మంగళ,బుధ,శుక్ర,శని 2,6
మృగశిర ఆది,సోమ,బుధ, శుక్ర 9,6,5
ఆరుద్ర సోమ, శుక్ర 4,5
పునర్వసు ఆది,గురు,శని 2,3,5
పుష్యమి శుక్రవారం మినహా 2,8
ఆశ్లేష సోమ,మంగళ,గురు,శని 2,5
మఖ శని మినహా 1,7
పుబ్బ ఆది,సోమ, శుక్ర 1,6
ఉత్తర శని మినహా 1,5
హస్త ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర 2,5
చిత్త ఆది, బుధ 5,6,9
స్వాతి సోమ, మంగళ, శని 4,6
విశాఖ ఆదివారం మినహా 3,6,9
అనూరాధ సోమ, బుధ, గురు, శని 8,9
జ్యేష్ఠ సోమ, గురు 5,9
మూల ఆది, మంగళ, బుధ 3,7
పూర్వాషాఢ సోమవారం మినహా 3,6
ఉత్తరాషాడ ఆది, మంగళ, గురు, శుక్ర 1,3,8
శ్రవణం సోమ, బుధ, గురు 2,8
ధనిష్ఠ మంగళవారం మినహా 8,9
శతభిషం సోమ, బుధ, శుక్ర, శని 4,8
పూర్వాభాద్ర బుధ, శని 3,8
ఉత్తరాభాద్ర మంగళ, గురు, శుక్ర 3,8
రేవతి బుధవారం మినహా 3,5
పై వివరాలను కాబట్టి ఎవరికి తగిన విధంగా వారు నక్షత్ర, వార, సంఖ్యా నిర్ణయం ప్రకారం మంచి కార్యాలు వస్తు వాహనాదులు కొనుట మొదలైనవి తీసుకునేముందు ఇష్టదేవతను ప్రార్థించి చేసిన శుభఫలితాలు కలుగుతాయి.
డా.ఎస్.ప్రతిభ