శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఆదాయ, వ్యయములు  - రాజపూజ్య అవమానములు 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151.


రాశులు ఆదాయం - వ్యయం , రాజపూజ్యం - అవమానం 

మేషం 5 5 3 1 

వృషభం 14 11 6 1 

మిధునం 2 11 2 4 

కర్కాటకం 11 8 5 4 

సింహం 14 2 1 7 

కన్య 2 11 4 7 

తుల 14 11 7 7 

వృశ్చికం 5 5 3 3 

ధనుస్సు 8 11 6 3 

మకరం 11 5 2 6 

కుంభం 11 5 5 6 

మీనం 8 11 1 2

మొత్తం 97 96 45 51