డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషం: ఈ రోజు ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యం.పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభం: ఈ రోజు కొత్త విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునం: ఈ రోజు మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రోజు పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.దనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలం.పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహం: ఈ రోజు వివాదాలు పరిష్కారం. బంధువుల నుంచి కీలక సందేశం. ఆలయాలు సందర్శిస్తారు. అనుకున్న పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యం.పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్య: ఈ రోజు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తుల ఒప్పందాలు. వ్యవహారాల్లో విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తుల: ఈ రోజు రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికం: ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనస్సు: ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది . 
 
మకరం: ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభం: ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఊహించని విధంగా ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మీనం: ఈ రోజు దనలాభం. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.