Asianet News TeluguAsianet News Telugu

2మే 2019 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 2nd may 2019 your horoscope
Author
Hyderabad, First Published May 2, 2019, 6:59 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దేవాలయాల సందర్శనం ఉంటుంది. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. పరామర్శలు ఉంాయి. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంాయి. సేవకజనులతో అప్రమత్తత అవసరం. పెట్టుబడులు కోల్పోయే అవకాశం ఉంది. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధన. లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో విసృతి పెరుగుతుంది.  భాగస్వాములతో అప్రమత్త అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది. శ్రమానంతరం సంతోషకర వాతావరణం.   అధికారులతో అప్రమత్తత అవసరం. వాక్‌చాతుర్యం పెరుగుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెట్టుబడులు విస్తరిస్తాయి. పోటీల్లో గెలుపు సాధిస్తారు. విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొాంరు. విహార యాత్రలపై ఆలోచన ఎక్కువగా ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకోని ఆదాయాలు వచ్చే అవకాశం. వాటి వలన శత్రువులు పెరుగుతారు. జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరామర్శలు అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. జాగ్రత్త అవసరం. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పెట్టుడులు లాభిస్తాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపార అనుకూలతలు పెరుగుతాయి. నిల్వ ధనాన్ని పెంచుకుాంరు. భాగస్వామ వ్యాపారాలు అనుకూలిస్తాయి. దానం అవసరం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీల్లో విజయం సాధిస్తారు. శత్రువులపై గెలుపు ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యలపై ఆసక్తి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకుాంరు. మొదలు ప్టిెన పనిలో విజయం. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అందరి మన్ననలు పొందుతారు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సృజనాత్మకతను కోల్పోతారు. సంతానం వల్ల సంతానంతో సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పరిపాలన సమర్ధతను కోల్పోతారు. చిత్తచాంచల్యం పెరుగుతుంది. జాగ్రత్తలు అవసరం. తొందరపాటు పనికిరాదు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. వాహనాలు అనుకూలిస్తాయి. తీసుకునే ఆహారం అనుకూలంగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించుకుాంరు. పనులు పూర్తి చేయించుకుాంరు. గృహ సంబంధ లోపాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు పూర్తిచేసుకుాంరు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వ్యాపారస్తుల సహకారంకోసం ప్రయత్నాలు సాగుతాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో అనుకున్నంత సంతృప్తి లభించదు. ఒత్తిడితో పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు ఒత్తిడి సమయం. అధిక శ్రమ తక్కువ ఫలితాలు ఉండే సూచనలు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వాక్‌చాతుర్యం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. తద్వారా కుటుంబంలో అనుకూలతలు ఉంాయి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అందరితో కలిసిమెలిసి ఉంారు. తమ పనులు పూర్తిచేసుకుాంరు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యం కూడా ఉంటుంది. మొదలు ప్టిెన పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంాయి. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios