ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు. దాన ధర్మలకు అధిక వ్యయం అవసరం. శ్రమలేని సంపాదనకు ఆలోచన పెరుగుతుంది. చేసే పనులలో ఆటంకాలు వచ్చే సూచనలు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ఆచ్చి తూచి వ్యవహరించాలి.

1.మేషం : సంతృప్తి తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలస్యం అయ్యే సూచనలు. ఆధాత్మిక ఆలోచనలు వచ్చే సమాయం. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దాన ధర్మలకు ఖర్చు అధికం. విధ్యార్తులకు ఒత్తిడితో కూడిన సమయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

2. వృషభం : అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు. దాన ధర్మలకు అధిక వ్యయం అవసరం. శ్రమలేని సంపాదనకు ఆలోచన పెరుగుతుంది. చేసే పనులలో ఆటంకాలు వచ్చే సూచనలు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ఆచ్చి తూచి వ్యవహరించాలి.

3. మిథునం : నూతన పరిచయాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. సమగజిక అనుభందాలలో తొందరపాటు అనవసరం. పనులలో జాప్యం జరుగుతుంది. భాగస్వాములాతో తొందరపాటు పనికి రాదు. వ్యాపారస్తులు ఆచ్చి తూచి వ్యవహరరించాలి.

4. కర్కాటకం : అనుకున్న పనులు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులలలో తొందరపాటు పనికి రాదు. పూర్తి తృప్తీతో ఉండాలి. పనులలో అసహనం వచ్చే సూచనలు ఉన్నాయ్. ఋణ సంభందా ఆలోచనలు కొంత ఊరట కలిగిస్తాయి.

5. సింహం : మానసిక ప్రశాంతత తక్కువౌ తుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకత పెంచుకునే మార్గం ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి. సంతాన సంభందా సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆచ్చి తూచి ఉండడడం మంచిది.

కన్య : సౌకర్య వంట జీవితం కోసం ఆరాటం, ప్రయాణళాలో తొందరపాటు పనికి రాదు. సొంత ఇంటి కల నెరవేచుకోవాలనే ఊహలు పెరుగుతాయి. మృస్తన్న భోజనం చేస్తారు. పట్టుదలతో కార్య సాధన మంచిది.

7. తుల : కమునికేషన్స్ వల్ల అనుకూలత పెరుగుతుంది. సేవక జానా సహకారం లభిస్తుంది. తీర్త యాత్రలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అవకాశం. విధ్యార్తులకు అవకాశాలు తక్కువే అవ్తయి.

వృశికం : మాట విలువ తగ్గుతుంది. తొందరపాటు పనికి రాదు. కుటుంబ సంభందాలలో ఆలోచన మనసు కొంత చికాకుగా ఉంతుంటుంది. మౌనంగా ఉండడం మంచిది. మాధాయ వర్తిత్వాలు వీటి వల్ల ఉపయోగం ఉండదు.

9. ధనుస్సు : శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణ జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం  లభిస్తుంది. పెద్దలతో అనుభందాలు పెరుగుతాయి. సంతృప్తి లభిస్తుంది.

10. మకరం : అనవసర ఖర్చులు చేస్తారు. పనులను తొందరగా పూర్తిచేసుకోవడం మంచిది. ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుంది. ఆచ్చి తూచి వ్యవహరించాలి. ఎవ్వరినీ మోసం చేయకూడదు. పద నొప్పులు లేకుండా చూసుకోవాలి. 

11. కుంభం : పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. సేవకుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

మీనం : తొందరపాటు పనికి రాదు. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. పదిమందిలో పలుకుబడి పెరుగుతుంది. కీర్తి ప్రతిస్తాలు కావాలి. చేసే ధ్యానంగా పనిని భావించి పని చేయాలి. కొంత తొందర కొంత నిదానం అవసరం.