18ఫిబ్రవరి2019 సోమవారం మీ రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
డా. ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరిశోధనలపై ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. సజ్జన సాంగత్యానికి ప్రయత్నం. దూరదృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం ఉంటుంది. కళాకారులకు అనుకూల సమయం. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చెడు మార్గాల ద్వారా ఇబ్బందులు. ఇతరులపై ఆధారపడతారు. అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలపై దృష్టి పెరుగుతుంది. చేసే వృత్తిలో అనుకూలతలు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సామాజిక అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేయడంలో ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పనుల్లో జాగ్రత్త. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. సంతాన సమస్యలు ఉంటాయి. సృజనాత్మకత లోపం ఉంటుంది. కళాకారులకు ఒత్తిడి ఏర్పడుతుంది. సామాజిక అనుబంధాలు అనుకూలత ఉంటుంది. భాగస్వాములతో సంతోషం. పెట్టుబడులు విస్తరిస్తాయి. సంతృప్తిఉంటుంది. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడులు ఏర్పడతాయి. గృహ సంబంధ లోపాలు ఏర్పడతాయి. అనారోగ్య సూచన. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. పోటీల్లో గెలుపుకై ప్రయత్నం ఉంటుంది. శత్రువులపై విజయం ఉంటుంది. జపం మంచిది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకజన సహకారం లభిస్తుంది. సహాధ్యాయులతో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. సృజనాత్మకతతో పనులు పూర్తి చేసుకోవాలి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతతకై ప్రయత్నం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాటల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. కింసంబంధ లోపాలు ఏర్పడతాయి. ఆహారంలో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలపై దృష్టి ఏర్పడుతుంది. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేస్తారు. పనుల్లో జాగ్రత్త. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం. పనిలో ఒత్తిడి ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు అవసరం. వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. నిద్రాభంగం ఏర్పడుతుంది. సుఖంకోసం ఆరాటపడతారు. వాక్ చాతుర్యం పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక నిల్వలు పెంచుకుటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సేవకుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. శారీరక శ్ర అధికంగా ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేయాలి. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక గౌరవం పెంచుకుటాంరు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దానాలు మంచివి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.