Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం(జులై5 నుంచి జులై11వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week july5th to july 11th horoscope
Author
Hyderabad, First Published Jul 5, 2019, 9:49 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. సంప్రదింపులకు అత్యంత అనుకూలమైన సమయం. శుభవార్తలు వింరు. క్రమంలో వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీల్లో ఒత్తిడి తప్పకపోవచ్చు. శ్రమతో కార్య క్రమాలనిర్వహణ చేస్తారు. గుర్తింపులభిస్తుంది. సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం. అధికారికమైన సంప్రదింపులు ఉంటాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆహార విహారాలను గూర్చిన ఆలోచనలు చేస్తారు. భాగస్వామ్యాలపై దృష్టి పెరుగుతుంది. శ్రీమాత్రేనమః జపం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : గృహ, వాహనాది ప్రయాణ సౌకర్యాలు పెంచుకుటాంరు. విందులువినోదాల్లో పాల్గొటాంరు. సౌఖ్యంగాగడుస్తుంది. మాటల్లో చమత్కారం పెరుగుతుంది. కుటుంబ బంధాలు మెరుగుపడతాయి. క్రమంలో అభీష్టసిద్ధి కలుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన జరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యారంగంలోని వారికి ఉన్నతి లభిస్తుంది. మాటల్లో అధికార ధోరణి తగ్గాలి. సంప్రదింపులు ప్రభావితం చేస్తాయి. వ్యతిరేకతలు పెరుగుతాయి. పోటీలు ఒత్తిడులు అధికం అవుతాయి. శ్రీమాత్రేనమః జపంమంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంప్రదింపులకు అనుకూలమైన సమయం. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవ్గంతో సంతోషంగా గడుపుతారు. అధికారిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. క్రమంలో ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. శ్రమ ఉన్నా కార్యనిర్వహణపై దృష్టి పెడతారు. గృహ వాహనాదుల విషయంలో అనుకూల నిర్ణయాలు చేస్తారు. శారీరక ఒత్తిడులు తప్పక పోవచ్చు. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపంమంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గంతో సంతృప్తి లభిస్తుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. ప్రభుత్వ పరమైన చెల్లింపులు తప్పకపోవచ్చు. పితృవర్గీయులతో గడిపే అవకాశం అభిస్తుంది. పరామర్శలు చేస్తారు. విందులు, వినోదాలు కూడా ఉంటాయి. క్రమంగా సంప్రదింపులకు అనుకూలమైన సమయం. దగ్గరి ప్రయాణాలుటాంయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గీయులతో అనుకూలత ఏర్పడుతుంది. మంచి వార్తలు వింరు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. శ్రీ మాత్రేనమః.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. ఆత్మ విశ్వాసంతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. బాధ్యతలు అధికం అవుతాయి. కార్యనిర్వహణలో సంతృప్తి లభిస్తుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుకూలత ఏర్పడుతుంది. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. క్రమంగా కుటుంబ ఆర్థికాంశాల్లో శుభపరిణామాలుచోటు చేసుకుటాంయి. బంధువర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. సంప్రదింపులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ,

 

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  ఖర్చులు పెట్టుబడులు అధికం. వేరు వేరు వస్తువుల కొనుగోలుకు అవకాశం ఏర్పడుతుంది. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. సత్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి పెడతారు. అధికారిక వ్యవహారాలకు అనుకూలమైన సమయం. క్రమంగా ఆత్మవిశ్వాసంతో మెలుగుతారు. కొత్త పనులు, ప్రారంభిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. వేరు వేరు రూపాల్లో లాభాలకు అవకాశం ఏర్పడుతుంది. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. శ్రీమాత్రేనమః మంచిది.

 

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అన్ని పనుల్లో ప్రయోజనాలుటాంయి. ఉన్నత వ్యవహారాలను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. క్రమంలో ఖర్చులు పెట్టుబడులు పెరిగే అవకాశం. ప్రయాణాదులుటాంయి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. వ్యాపారాదుల్లో అధికంగా వెచ్చించాలి. వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేకదృష్టి ఏర్పడుతుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. నిర్ణయాదులకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని పనుల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతులకు అవకాశం ఏర్పడుతుంది. కొన్ని ఒత్తిడులు, అనుకోని నష్టాలకు కూడా అవకాశం. జాగ్రత్తగా ఉండాలి. క్రమంలో అన్ని పనుల్లోనూ లాభాలుటాంయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొటాంరు. ఊహించని ప్రయోజనాలుటాంయి. వ్యాపారానుకూలత పెరుగుతుంది. ఆరోగ్య లోపాలు వచ్చే సూచనలు. ఖర్చులు అధికం అవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. శ్రీమాత్రేనమః జపం వ

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఉన్నత వ్యవహారాలు, విద్య, ఉద్యోగం, ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలుటాంయి. పరిశోధనలకు అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి తప్పదు. నూతన కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. క్రమంగా వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి వస్తుంది. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. గౌరవాదులు ఆదర అభిమానాలు పెంచుకుటాంరు. సామాజికంగా ప్రత్యేకతను చూపించుకుటాంరు. పదోన్నతులకు అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారాదుల్లో కొంత జాగ్రత్త వహించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనుకోని ఇబ్బందులు ఏర్పడుతుంది. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనారోగ్య లోపాలకు అవకాశం. ఊహించని నష్టాలుటాంయి. పోటీలకు దూరంగా ఉండాలి. శ్రమాధిక్యం ఏర్పడుతుంది. అప్రమత్తంగా మెలగాల్సిన సమయం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. క్రమంగా ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది. కార్యనిర్వహణలో అనేకుల సహకారం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలమైన సమయం. విద్య, పరిశోధనల రంగాల వారికి విశేషమైన గుర్తింపు వస్తుంది. శ్రీమాత్రేనమః మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. పార్టనర్స్‌తో సంతోషంగా కాలం గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గ వ్యవహారాలుటాంయి. పాత మిత్రుల కలయిక జరుగుతుంది. అధికారులతో భేటీ ఉంటుంది. క్రమంలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార నష్టాలకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. దానధర్మాలుఅధికంగా చేయాలి. ఆధ్యాత్మిక విధానాన్ని పెంచుకోవాలి. ఉన్నత లక్ష్యాలు పెంచుకుటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వ్యతిరేకతలుటాంయి. పోటీలు, ఒత్తిడులను అధిగమించాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం ఏర్పడుతుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కాంపిటీషన్‌ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. క్రమంలో పరిచయాలు పెంచుకుటాంరు. పాత, కొత్త మిత్రులు అధికమౌతాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపార వ్యవహారాల్లో మంచి నిర్ణయాలుటాంయి. సౌకర్యాలు కొంత శ్రమకు గురి చేస్తారు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios