ఈ వారం(ఫిబ్రవరి8 నుంచి 14 వరకు) రాశిఫలాలు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఈ వారం ఖర్చులు పెట్టుబడులుటాంయి. వ్యాపారాదుల్లో కొంత లాభాలుటాంయి. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. విహార యాత్రలకోసం ఖర్చుచేస్తారు. ఆత్మవిశ్వాసం పెంచుకుటాంరు. అనుకున్న పనులు పూర్తిచేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త పనులపై దృష్టి పెడతారు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత నిరాశ ఏర్పడుతుంది. కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : లాభాలు ఉన్నా ఆశించిన తృప్తి లభించక ఇబ్బంది పడతారు. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఖర్చులు పెట్టుబడుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులుటాంయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఊహించని ఖర్చులుఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కుటుంబ ఆర్థిక అంశాల్లో అనుకూలత అవసరం. శ్రీదత్త శ్శరణం మమ జపంమంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నత దృష్టి పెంచుకుటాంరు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సుదూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలత ఉంటుంది. లాభాల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. అనుకోని సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. పరిచయాలు క్రమంగా విస్తరిస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార రంగంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అనుకోని నష్టాలకు అవకాశం ఉంటుంది. క్రమంగా వృత్తి ఉద్యోగాదుల్లో గౌరవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత చికాకులు ఉంటాయి. పోటీరంగంలో విజయ సాధన ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకోని సమస్యలుటాంయి. అనారోగ్య భావనలకు అవకాశం ఉంటుంది. కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది. భాగస్వామ్య అనుబంధాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు విస్తరిస్తాయి. కార్య నిర్వహణలో అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. పోటీరంగంలో కష్టాలు ఉంటాయి. సృజనాత్మక వ్యవహరాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : భాగస్వామ్య వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. పరిచయాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఒత్తిడి ఉన్నా కార్య నిర్వహణ పూర్తిచేస్తారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీల్లో విజయం ఉన్నా శ్రమ తప్పదు. అన్ని పనుల్లో జాగ్రత్త తప్పదు. కొత్త పనులను సాధ్యమైనంత వరకు వాయిదా వేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు ఉంటాయి. వ్యవహారాల్లో ఆచి, తూచి ప్రవర్తించాలి. పోటీల్లో విజయావకాశాలు ఉంటాయి. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సహకారం లభిస్తుంది. అనుకోని సమస్యలుఉంటాయి. ఉన్నత కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. సుదూర ప్రయాణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఈ వారం ప్రారంభంలో సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు ఉంటాయి. సంతానంగా గడుపుతారు. ఆహార విహారాదుల్లో కొత్త నిర్ణయాలు ఉంటాయి. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకుటాంరు. క్రమంగా పోటీలు ఒత్తిడులు చికాకులుటాంయి. శత్రువుల ప్రభావాన్ని అధిగమిస్తారు. ఋణాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ప్రారంభంలో సౌకర్యాలు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఆహార విహారాలకు అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార వర్గంతో సంప్రదింపులకోసం ప్రయాణాలు చేస్తారు. ఇతరుల సహకారం బాగా లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. విహార యాత్రలుటాంయి. క్రమంగా అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూప కల్పన ఉంటుంది. నూతన వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంప్రదింపులు అనుకూలిస్తాయి. సహకారం లభిస్తుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. చమత్కారం మాటలు మ్లాడుతారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సహకార లాభాలుటాంయి. సౌకర్యాలు పెంచుకుటాంరు. ఆహార విహారాల్లో అప్రమత్తత అవసరం. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ప్రానంభంలో కుటుంబ బాధ్యతలుటాంయి. ఆర్థిక నిల్వల గురించిన ఆలోచనలు ఉంటాయి. మాట విలువ పెంచుకుటాంరు. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలుటాంయి. ఆకర్షణ అధికంగా చేసుకునే ప్రయత్నం. క్రమంగా సంప్రదింపులు విస్తరిస్తాయి. సహకార లాభాలుటాంయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. శుభ వార్తలను వింరు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి పెరుగుతుంది. కొత్త పనుల నిర్వహణ బాధ్యతలు చేపడతారు. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు వస్తాయి. మాటలు అనుకూలిస్తాయి. లాభాల విషయంలో ఒత్తిడి ఉంటుంది. అప్రమత్తంగా మెలగాలి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు ఉంటాయి. అధికారిక కార్యక్రమాలపై ప్రత్యేకదృష్టి. శ్రీమాత్రేనమః జపం.
డా.ఎస్.ప్రతిభ