డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆదాయం - 11 వ్యయం - 5             రాజపూజ్యం - 5       అవమానం - 4

• వ్యయంలో ఉన్న రాహువు, షష్టమంలో ఉన్న కేతువు, సప్తమంలో ఉన్న శని, షష్టమంలో ఉన్న గురువు.

• ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి.

•  సాంకేతిక, వ్యాపార రంగాల శ్రమకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

•  వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం. 

•  అనవసరమైన పెట్టుబడులు పెట్టవద్దు, ముఖ్యంగా షేర్ మార్కెట్ విషయంలో 

• పనిగట్టుకుని మీ ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందిపాలు చేయగలుగుతారు.

• ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవహారంలో, కార్యవిజయంలో లాభిస్తుంది. 

• కొంత మంది వారికి మీ ప్రత్యర్ధుల మీద ద్వేషంతో మీకు అభిమానంగా మారి సహాయపడతారు.

•  సాహిత్య, కళా, విద్య, పరిశోధన రంగాలవారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది.

• కలలుగన్న గమ్యాన్ని చేరుకుంటారు. 

• దైవానుగ్రహం మీరు పొందగలిగితే గౌరవం, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి.

• తల్లికి, కూతురికి సంబధించిన ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు అవసరం.

• సంతానం మూలకంగా కొన్ని సమస్యలు తలనొప్పులు ఏర్పడతాయి.

• ప్రతి చిన్న విషయానికి పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది. 

•  రాజకీయ నాయకుల జోక్యం కూడా అనివార్యం అవుతుంది.

• చండీ అమ్మవారి అనుగ్రహం, గురువుల అనుగ్రహం వలన ఆపదలు తప్పించుకోగలిగితే అదృష్టమేనని గ్రహించాలి.

• స్పెక్యులేషన్స్‌, సేల్స్‌ సంవత్సర ప్రారంభంలో ఎక్కువ ఆసక్తి కలుగజేస్తాయి.

• కొన్నింటిలో మనస్సు ఎంత వద్దనుకున్నా ఆ మార్గాల వైపు లాగుతుంది.

• స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు.

• జాతకంలో సర్పదోష ఉంటే,ఆ నివారణ చేయడం వలన సర్పదోషాలు, గ్రహా బాధలు తొలగిపోతాయి. 

• ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

• కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, లైసెన్స్‌లు, లీజులు పొడిగించే వంటి విషయాలు లాభిస్తాయి.

• జీవితభాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది.

•  వ్యాపారంలో రొటేషన్‌, లాభాలు బాగుంటాయి. 

• సమస్యలను అధిగమించాలంటే చండీ హోమం, నవగ్రహ జపం చేయించుకోవడం అవసరం. 

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.