26 - 01 -2020  ఆదివారం
    
    వివాహం 
    గృహారంభ 
    గృహప్రవేశం 
     ఉపనయాలకు 
    అక్షరాభ్యాసలకు
    పెండ్లి చూపులు 
    అన్నప్రాసనలకు  
    వాస్తు హోమాదులు 
    గర్భాధానం 
    
    READ MORE: ఈ జనవరి మాసంలో శుభ కార్యాలకు ముహుర్తాలు ఇవే..

27 - 01 -2020 సోమవారం
    
    వివాహాలు 
    ఉపనయాలకు
    గృహారంభ 
    గృహప్రవేశం
    అక్షరాభ్యాసం
    పెండ్లి చూపులు
    నిశ్చితార్ధలకు 
    గర్భాధానం
    హోమాదులు
    వాస్తు హోమాదులు 
Also read: ఈ ఇద్దరూ ప్రతిష్ఠించడం వలననే గురువాయూరు అని పేరు

29 - 01 -2020 బుధవారం
    
    వివాహం 
    సీమంతాలు
    బిడ్డను ఉయాలలో వేయుటకు
    వాణిజ్యాదులు
    గృహప్రవేశం
    వ్యాపార ప్రారంభాలు 
    గర్భాధానం 

30 -01 -2020 గురువారం
    
    ఉపనయాలకు
    వివాహం 
    గృహప్రవేశాల
    గృహారంభ
    అక్షరాభ్యాసలకు
    పెండ్లి చూపులు
    నిశ్చితార్ధలకు
    సీమంతాలు
    అన్నప్రాసన
    బిడ్డను ఉయాలలో వేయుటకు
    వ్యాపార ప్రారంభాలు
    వాణిజ్యాదులు
    శుభ తాంభూలాలు
    వాస్తు హోమాదులు

31 -01 -2020 శుక్రవారం 

    వివాహం 
    ఉపనయాలకు
    గృహారంభ 
    గృహప్రవేశాలకు 
    అక్షరాభ్యాసలకు
    అన్నప్రాసనకు
    వాణిజ్యాదులు
    సీమంతాలు
    బిడ్డను ఉయాలలో వేయుటకు    
    పెండ్లి చూపులకు
    శుభ తాంభూలాలు
    నిశ్చితార్ధలకు 
    వాస్తు హోమాదులు
    


               * (సాధారణ శుభసమయాలు) *


ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.
                 
తేది 25-01-2020   శనివారం *

తేది 26-01-2020   ఆదివారం*
    
తేది 27-01-2020   సోమవారం*
    
తేది 29-01-2020  బుధవారం*
    
తేది 30-01-2020  గురువారం*

తేది 31-01-2020  శుక్రవారం*

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత" ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం), పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.