తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్...

తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. 

Three students of ninth standard are missing In Anantapur - bsb

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం బుక్కరాయ సముద్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ముగ్గురు స్కూలు విద్యార్థులు అదృశ్యమయ్యారు. కేశవరెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అదృశ్యం అవ్వడం కలకలంగా మారింది. ఈ విషయం తెలియడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios