Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో బదిలీ అయిన ఐఏఎస్, ఐపీఎస్ ల జాబితా ఇదే...

సీఎంవోలో తన టీం ను నియమించుకున్న సీఎం వైయస్ జగన్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టిసారించారు. దాదాపు 50మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది కలెక్టర్లు ఉన్నారు. అయితే కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లపై బదిలీ వేయలేదు ప్రభుత్వం. 

This is the list of IAS officers transferred
Author
Amaravathi, First Published Jun 4, 2019, 8:44 PM IST

సీఎంవోలో తన టీం ను నియమించుకున్న సీఎం వైయస్ జగన్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టిసారించారు. దాదాపు 50మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది కలెక్టర్లు ఉన్నారు. అయితే కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లపై బదిలీ వేయలేదు ప్రభుత్వం. 

  IAS ల బదిలీలు వారి వివరాలు

ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.

ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్.

జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్.

వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం.

బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్.

 పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ.

వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి.

గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము.

యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్.

 పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్.

ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు.

స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి.

పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు.

ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా.

జెన్కో ఎండీగా బి. శ్రీధర్.

ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.

సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్.

హోం సెక్రటరీగా కిషోర్ కుమార్.

వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి

 అజేయ్ జైన్ జీఏడీకి అటాచ్.

జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా.

విజయానంద్ జీఏడీకి అటాచ్.

 శాప్ ఎండీగా కాటంనేని భాస్కర్.

మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న

ఎక్సైజ్ కమిషనర్ ఎం ఎం నాయక్.

సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్.

వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రవీణ్ కుమార్.

సీఎం ఓఎస్డీగా జే. మురళీ.

సీఆర్డీఏ అడిషనల్ కమిషనరుగా విజయ.

ట్రాన్సపోర్ట్ కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులు.

హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి.


వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పీయూష్ కుమార్.

ఇంటర్ విద్య కమిషనరుగా కాంతిలాల్ దండే.

మున్సిపల్ శాఖ కమిషనరుగా విజయ్ కుమార్.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరుగా గిరిజా శంకర్

సీఆర్డీఏ కమిషనరుగా లక్ష్మీ నరసింహం.


తొమ్మిది జిల్లాల కలెక్టర్లు బదిలీ.

విశాఖ కలెక్టర్- వి.వినయ్ చంద్.

నెల్లూరు- ఎంవీ శేషగిరిరావు.

ప.గో- ముత్యాలరాజు.

కర్నూలు- జి.వీరపాండ్యన్.

చిత్తూరు- నారాయణ భగత్ గుప్తా.

గుంటూరు- శ్యామ్యూల్ ఆనంద్.

తూ.గో- మురళీధర్ రెడ్డి.

అనంతపురం- ఎస్.సత్యనారాయణ.

ప్రకాశం- పి.భాస్కర్.

Follow Us:
Download App:
  • android
  • ios