విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నెల్లి సాధురావు రాసలీలల వీడియో ఫుటేజీలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాక టిడిపి పార్టీలో రెండు వర్గాలు ఏర్పడి, విభేదాలు వీధికెక్కాయి.


ఆ వెంటనే విగ్రహల గొడవతో ఓఎమ్మెల్యే  చిక్కుల్లో పడ్డారు. 

ఇప్పుడు ఏకంగా గాజువాక టీడీపీ సినీయర్ నాయకుడు, విశాఖ బీసీ సెల్ కార్యదర్శి నెల్లి సాధురావు  80 ఏళ్ళ వయస్సులో మనుమరాలు వయస్సు ఉన్న చిన్న పిల్లతో రాసలీలలు నడిపిన వీడియో వెలుగు చూసింది, 

తన కార్యలయంలో పూలే, అంబెద్కర్ సాక్షిగా చిన్న పిల్లతో  శృంగారంలో మునిగిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. మనవరాలు వయస్సు ఉన్న పిల్లతో టిడిపి నాయకుడు నెల్లిసాధురావు  రాసలీలలు కొనసాగించడం పట్ల పలు మహిళ సంఘాలు ఆగ్రం వ్యక్తం చేస్తున్నాయి.

"