సారాంశం
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకుంది.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే వ్యక్తి వేధింపులే దీనికి కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె ఆత్యహత్యకు పాల్పడిన నాలుగు రోజుల తర్వాత తనకు సమాచారం ఇచ్చారని అంటున్నారు బాధితురాలి భర్త. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే దానిపై వివరాలు తెలియాల్సి వుంది.