Asianet News TeluguAsianet News Telugu

అంతర్వేదిలో కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం.. స్థానికుల్లో టెన్షన్

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్‌లో సముద్రం దాదాపు కిలోమీటర్ వెనక్కి వెళ్లిపోయింది.   ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి సూచనలు ఇవ్వాలని అంతర్వేది సర్పంచ్ కోరారు. 

sea water went back 1 km in antervedi ksp
Author
First Published Apr 29, 2023, 6:46 PM IST

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్‌లో సముద్రం దాదాపు కిలోమీటర్ వెనక్కి వెళ్లిపోయింది. కొంతకాలంగా సముద్రం వెనక్కు.. ముందుకు వెళ్తుండటంతో గ్రామస్తులు , మత్స్యకారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సునామీ వస్తుందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి సూచనలు ఇవ్వాలని అంతర్వేది సర్పంచ్ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios