గన్నవరం మండలం సవారి గూడెంలో రెండు మృతదేహలు కలకలం సృష్టించాయి .
హైదరాబాద్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం సవారిగూడెంలో రెండు మృతదేహలు కలకలం సృష్టించాయి. రెండు మృతదేహలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ మృతదేహలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఒకరి వయస్సు 70 ఏళ్లు, మరోకరిది 30 ఏళ్లుగా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా, లేదా ఎవరైనా హత్య చేశారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

