MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Andhra Pradesh
  • హైటెక్ హంగుల పవన్ జనసేన ప్రచార రథాలు ఇవే...

హైటెక్ హంగుల పవన్ జనసేన ప్రచార రథాలు ఇవే...

1 Min read
Author : rajesh y
Published : Jan 29 2019, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
జనసేన పార్టీ గుర్తు, సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోను ప్ర‌జ‌ల్లో మ‌రింత విస్తృత ప్ర‌చారం క‌ల్పించేలా ప్ర‌చార ర‌థాల‌ను జ‌న‌సేన పార్టీ సిద్ధం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేసేందుకు ఏర్పాటు చేసిన 17 ప్ర‌చార ర‌థాల‌ను జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూజ కార్యక్రమాలు నిర్వహించి, జెండా ఊపి ప్రారంభించారు.

310
ఆ కార్యక్రమం సోమ‌వారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది.

410
ప్ర‌తి ప్ర‌చార ర‌థం రోజుకు 10 గ్రామాల్లో అంటే మొత్తం 17 ప్ర‌చార ర‌థాలు రోజుకు 170 గ్రామాల్లో పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రచారం చేసేలా ప్ర‌ణాళిక రూపొందించారు.

510
మరో 17 రథాలు సిద్ధమవుతున్నాయి. ప్ర‌చారంలో భాగంగా పార్టీ గుర్తు గాజు గ్లాస్ తో ప్ర‌జ‌ల‌కు టీ ఇవ్వ‌డంతో పాటు మెంబ‌ర్ షిప్ డ్రైవ్ చేయ‌నున్నారు.

610
ప్ర‌చార ర‌థాల్లో అమ‌ర్చిన ఎల్ ఈడీల ద్వారా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే విధంగా రోజుకు రెండు మెయిన్ సెంట‌ర్ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగాలు ప్ర‌సారం చేయ‌నున్నారు.

710
పార్టీ గుర్తు, పార్టీ సిద్ధాంతాలు, శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగాల‌ను ఊరూరా ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌కు పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తుండిపోయేలా చేయ‌నున్నాయి.

810
అలాగే ప్ర‌చార ర‌థాల‌పై పార్టీ సిద్ధాంతాలు, గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయాల‌ని నినాదాలుతో పాటు పార్టీ మ్యానిఫెస్టోలోని కొన్ని హామీల‌ను ప్లెక్సీల రూపంలో ఏర్పాటు చేశారు.

910
వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ప్ర‌చార ర‌థాలు జ‌న‌సేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

1010
ప్రచార రథం ప్రారంభించిన అనంతరం శ్రీ పవన్ కల్యాణ్ గారి పార్టీ గుర్తు గ్లాస్ లో టీ పోసి భవన నిర్మాణ కార్మికులకు అందచేశారు.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏపీలో నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 10,060 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్
Recommended image2
ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే.. ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు
Recommended image3
Now Playing
గుర్తుపెట్టుకో నిన్ను వదలను అసెంబ్లీ నుంచి జగన్ కు వార్నింగ్ | CM Chandrababu Speech in Assembly
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved