పవన్ కల్యాణ్ మరో కుమారస్వామి?: ఎపి ఫలితాలపై అంచనా ఇదీ...

15

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తనంత తానుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం లేనట్లు కనిపిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ మెజారిటీ సాధిస్తుందనే విశ్వాసం ఆయనకు లేనట్లు కనిపిస్తోంది. కర్నూలులో మాట్లాడిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.

25
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని, కర్ణాటకలో కుమారస్వామి లాగా తాను ముఖ్యమంత్రి అవుతానని ఆయన భావిస్తూ ఉండవచ్చు. అలా అని ఆయన ఆ మాట నేరుగా అనలేదు.

35
తన జనసేన పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన ఆదివారం కర్నూలు బహిరంగ సభలో అన్నారు. సానుకూల దృక్పథంతో కూడిన రాజకీయాల కోసం తాను పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు

45
విఫలమవుతాననే భయం తనకు లేదని, సుదీర్ఘ కాలం పోరాటం చేయడానికి తాను సిద్ధపడ్డానని పవన్ కల్యాణ్ చెప్పారు. శతాబ్దాల పాటు అధికారానికి అంటిపెట్టుకోవాలని జగన్ కు ఉన్నటువంటి కోరిక తనకు లేదని అన్నారు.

55
తనకు కోరికలేమీ లేవని, మీరు ముఖ్యమంత్రిగా పనిచేయాలని అడిగితే చేస్తానని, మీరు ఇతర ఏ అవకాశం ఇచ్చినా సంతోషంగా అంగీకరించి పనిచేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ కొత్త నేతలకు అవకాశం ఇవ్వండని ఆయన పిలుపునిచ్చారు

Latest Videos