నాకు దేవుడిచ్చిన బహుమతి: బ్రాహ్మణికి నారా లోకేష్ ట్వీట్

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 26, Aug 2018, 8:48 PM IST
Nara Lokesh tweets Nara Brahmani
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ వివాహం బాలయ్య కూతురు బ్రాహ్మణితో వివాహమై సరిగ్గా పదకొండేళ్లు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పంచుకున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ వివాహం బాలయ్య కూతురు బ్రాహ్మణితో వివాహమై సరిగ్గా పదకొండేళ్లు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పంచుకున్నారు. 

తన సతీమణి బ్రహ్మణికి ఆయన వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడిచ్చిన బహుమతి అంటూ బ్రహ్మణిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

సముద్రపు  ఒడ్డున బ్రహ్మణితో ఉన్న ఫొటోను ఆయన ట్వీట్‌కు జత చేశారు. ఈ దంపతులకు శుభాకాంక్షలు పెద్ద యెత్తున వస్తున్నాయి. పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

 

loader