ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు సురేష్‌ గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ నేతలు కన్నబాబును ఫోన్‌లో పరామర్శించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.