తూర్పుగోదావరి జిల్లాలో (east godavari) విషాదం చోటు చేసుకుంది. యానాం- ఎదుర్లంక వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ప్రేమజంట (love couple suicide) ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహం లభ్యం కాగా.. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో (east godavari) విషాదం చోటు చేసుకుంది. యానాం- ఎదుర్లంక వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ప్రేమజంట (love couple suicide) ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహం లభ్యం కాగా.. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతిని యానాంకు (yanam) చెందిన శాంతిగా గుర్తించారు. అయితే ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.