MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కేఈ ఇంట్లో పెళ్లి సందడి: టీడీపీలో కోట్ల ఫ్యామిలీ చేరిక వాయిదా

కేఈ ఇంట్లో పెళ్లి సందడి: టీడీపీలో కోట్ల ఫ్యామిలీ చేరిక వాయిదా

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి మరో వారం రోజులు పట్టనుంది. వాస్తవానికి ఈ నెల 28వ తేదీన కోట్ల టీడీపీలో చేరాల్సి ఉంది. 

2 Min read
narsimha lode
Published : Feb 26 2019, 10:49 AM IST | Updated : Feb 26 2019, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి మరో వారం రోజులు పట్టనుంది. వాస్తవానికి ఈ నెల 28వ తేదీన కోట్ల టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ  కొన్ని కారణాలతో  కోట్ల కుటుంబం టీడీపీలో చేరడానికి  ఆలస్యమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

28
ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా  పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ  కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది జనవరి 19వ తేదీన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు.

38
ఈ సమావేశంలోనే కర్నూల్ జిల్లాలోని కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు.ఈ మేరకు చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టుల ప్రారంభానికి సంబంధించిన చర్యలను తీసుకొన్నారు. దీంతో టీడీపీలో చేరేందుకు సన్నద్దమైనట్టుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రకటించారు.

48
టీడీపీలో కోట్ల  సూర్యప్రకాష్ రెడ్డి చేరడాన్ని  ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం తొలుత వ్యతిరేకించింది. అయితే కేఈ కుటుంబంంతో చంద్రబాబునాయుడు నాలుగు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరే విషయమై చర్చించారు. అయితే కోట్ల కుటుంబం టీడీపీలో చేరినా కూడ తమకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడ చంద్రబాబునాయుడును కేఈ కుటుంబం కోరినట్టు సమాచారం.

58
ఇదిలా ఉంటే కేఈ కుటుంబానికి, కోట్ల కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి వచ్చే సీట్లను తగ్గించాలంటే కోట్ల  బలమైన నేతలను టీడీపీలో చేర్చుకోవాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.ఈ మేరకు ఆయా జిల్లాల్లో బలమైన నేతలను టీడీపీలో చేర్చుకొనేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.

68
వాస్తవానికి  ఈ నెల 28వ తేదీన కోడుమూరులో నిర్వహించే సభలో  కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాల్సి ఉంది. అయితే అదే రోజున కేఈ కృష్ణమూర్తి సోదరుడి కొడుకు వివాహం గోవాలో జరుగుతోంది. ఈ వివాహానికి కనీసం రెండు రోజుల ముందే కేఈ కుటుంబసభ్యులు గోవా వెళ్తున్నారు.

78
కోట్ల కుటుంబం టీడీపీలో చేరే సమయంలో కేఈ కుటుంబం లేకపోతే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు భావించారు.  దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబసభ్యులు టీడీపీలో చేరే కార్యక్రమం మార్చి రెండో తేదీకి వాయిదా పడింది.

88
గతంలో కేఈ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబసభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడ ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగింది. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి టీడీపీలో చేరారు.

About the Author

NL
narsimha lode
 
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved