ఓ భర్త తన రెండో భార్యను దారుణంగా కొట్టి చంపాడు. తిరుపతిజిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 

తిరుపతి : తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబకలహాల నేపథ్యంలో రెండో భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. ఆ తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఆమెమీద దాడి చేసి భర్త.. తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. దీనిమీద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred