ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుది. సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.  వంతెన పై నుండి  గూడ్స్ రైలు ఐదుల ఆయిల్ ట్యాంకర్ బోగీలు కింద పడ్డాయి. 

ఆయిల్ ట్యాంకర్ బోగీలు కింద పడడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. బిట్రగుంట - విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు,సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.. నాలుగు ఆయిల్ ట్యాంకర్ల బోగీలు దగ్ధమయ్యాయి. వివరాలు అందాల్సి ఉంది.