వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.

వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. బాధిత విద్యార్థినిని అఖిలగా గుర్తించారు. అఖిల స్వస్థలం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి. అఖిల ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతుంది. అయితే అఖిల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.