ప్రకాశం జిల్లాలో (Prakasam District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసకుంది. బొలేరో, ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లాలో (Prakasam District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసకుంది. బొలేరో, ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
