రామచంద్రాపురం మండలం వెల్ద గ్రామంలో గారడి ఆటగాళ్ల మధ్య వివాదం మొదలై గొడవకు దారి తీసింది. రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి

కోనసీమ కుంతిదేవి తీర్ధంలో ఘర్షణ జరిగింది. రామచంద్రాపురం మండలం వెల్ద గ్రామంలో గారడి ఆటగాళ్ల మధ్య వివాదం మొదలై గొడవకు దారి తీసింది. రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. వ్యక్తిగత కక్షలతోనే ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred