కర్నూల్ జిల్లాలోని  తుగ్గలి మండలంలో  ఇవాళ  భూమి కంపించింది.  దీంతో  స్థానికులు  భయంతో  ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

కర్నూల్: జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో సోమవారం నాడు రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం కారణంగా స్థానికులు భయంతో బటయకు పరుగుులు తీశారు. భూకంపం కారణంగా 14 ఇళ్లకు , సిమెంట్ రోడ్లకు పగుళ్లు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు.