Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కి గుండెపోటు.. సమయస్పూర్తితో పిల్లల్ని కాపాడి..

బస్సులో విద్యార్థులను స్కూలుకు తీసుకువెడుతుండగా డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమై బస్సును ఓ పక్కకి ఆపి.. స్టీరింగ్ మీదే వాలిపోయాడు. 

driver had a heart attack while driving the school bus In bapatla - bsb
Author
First Published Sep 20, 2023, 12:20 PM IST | Last Updated Sep 20, 2023, 12:20 PM IST

బాపట్ల : ఓ స్కూలు బస్సు నడుపుతుండగా డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సమయస్పూర్తితో బస్సును ఓ పక్కకి తీసి ఆపాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో  విద్యార్థులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణాలు పోతున్నా స్కూలు బస్సు డ్రైవర్ పిల్లల్ని కాపాడాడు.  ఈ ఘటన బాపట్ల జిల్లా ఉప్పలపాడు దగ్గర వెలుగుచూసింది. స్కూలు బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios