పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పశువుల ఆసుపత్రిలో కొండ చిలువకి ఆపరేషన్ జరిగింది. జీలుగుమిల్లిలో వేటకు వెళ్లిన మత్య్సకారులకు వలలో కొండ చిలువ చిక్కింది. ఈ సమయంలో దానికి గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.