వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. రామ్ గోపాల్ వర్మ జగన్ జీవితంపై వ్యూహం అనే సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్‌తో వర్మ భేటీపై సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ జగన్ జీవితంపై వ్యూహం అనే సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
