Asianet News TeluguAsianet News Telugu

AP Congress Candidates list: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..  

AP Congress list: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. తొలి విడతలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాక ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు.  

Congress Releases List of 114 Candidates For Andhra Assembly Elections KRJ
Author
First Published Apr 2, 2024, 7:15 PM IST

AP Congress Candidates list: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. తొలి విడతలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాక ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు.  

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

1.ఇచ్ఛాపురం- మాసుపత్రి చక్రవర్తి రెడ్డి
2. పలాస- మజ్జి త్రినాధ్ బాబు
3. పాతపట్నం-కొప్పురోతు వెంకటరావు
4 .శ్రీకాకుళం- పైడి నాగభూషణ్ రావు
5. ఆమదాలవలస- సన్నపాల అన్నాజీరావు
6. ఎచ్చెర్ల- కరిమజ్జి మల్లేశ్వర రావు
7. నరసన్నపేట- మంత్రి నరసింహ మూర్తి
8.రాజం (SC)- కంబాల రాజవర్ధన్
9. పాలకొండ (ST)- సరవ చంటి బాబు
10.  పార్వతీపురం (SC)- బత్తిన మోహన్ రావు

11. సాలూరు (ST)- మువ్వల పుష్పా రావు
12. చీపురుపల్లె- తుమ్మగంటి సూరినాయుడు
13. గజపతినగరం- గడప కూర్మినాయుడు
14. విజయనగరం- సతీష్ కుమార్ సుంకరి
15. విశాఖపట్నం ఈస్ట్ -గుత్తుల శ్రీనివాసరావు
16. మాడుగుల- BBS శ్రీనివాస్ రావు
17.  పాడేరు (ST)- సతక బుల్లిబాబు
18. అనకపల్లి - ఇల్లా రామ గంగాధరరావు
19. పెందుర్తి- పిరిడి భగత్
20. పాయకరావుపేట (SC)- బోని తాతా రావు

21.  తుని- గెలం శ్రీనివాసరావు
22. ప్రత్తిపాడు- ఎన్వీవీ సత్యనారాయణ
23.  పిఠాపురం- మాదేపల్లి సత్యానందరావు
24. కాకినాడ రూరల్- పిల్లి సత్య లక్ష్మి
25. పెద్దాపురం- దొరబాబు తుమ్మల
26. అనపర్తి- DR. ఎల్లా శ్రీనివాసరావు
27. కాకినాడ సిటీ- చెక్క నూకరాజు
28. రామచంద్రపురం- కోట శ్రీనివాసరావు
29. ముమ్మిడివరం- పాలెపు ధర్మ రావు
30. అమలాపురం (SC)-  ఐతాబత్తుల సుభాషిణి

31. రాజోల్ (SC)- సరెల్ల ప్రసన్న కుమార్
32. కొత్తపేట- రౌతు ఈశ్వరరావు
33. మండపేట- కామన ప్రభాకరరావు
34. రాజానగరం- ముండ్రు వెంకట శ్రీనివాస్
35. రాజమండ్రి నగరం- బోడ లక్ష్మి వెంకట ప్రసన్న
36. రాజమండ్రి రూరల్- బాలేపల్లి మురళీధర్
37. జగ్గంపేట- మారుతీ వి వి గణేశ్వర రావు
38.  కొవ్వూరు (SC)-  అరిగెల అరుణ కుమారి
39. నిడదవోల్- పెద్దిరెడ్డి సుబ్బారావు
40. పాలకోలు- కొలుకులూరి అర్జున్ రావు

41.నరసాపురం- కానూరి ఉదయ బాస్కర కృష్ణ ప్రసాద్

42. భీమవరం- అంకెం సీతారాము
43 . UNDI- వేగేశ వేంకట గోపాల కృష్ణుడు
44. తణుకు- కడలి రామ రావు
45. తాడేపల్లిగూడెం- మర్నీడి శేఖర్
46. ఉంగుటూరు- పాతపాటి హరి కుమార రాజు
47. దెందులూరు- ఆలపాటి నరసింహ మూర్తి
48.పోలవరం (ST)- సృజన దువ్వెల
49. చింతలపూడి (SC)- వున్నమట్ల రాకడ ఎలిజా
50. తిరువూరు (SC)- లాం తంతియా కుమారి

51.నూజివీడ్  - కృష్ణ మరిడు
52. గుడివాడ- వడ్డాడి గోవిందరావు
53. కైకలూరు- బొడ్డు నోబుల్
54. పెడన- సొంటి నాగరాజు
55. మచిలీపట్నం- అబ్దుల్ మతీన్
56.అవనిగడ్డ- అందీ శ్రీరామ మూర్తి
57. పామర్రు (SC)- డీవై దాస్(DY DAS)
58. పెనమలూరు- ఎలిసాల సుబ్రహ్మణ్యం
59. మైలవరం- బొర్రా కిరణ్
60. నందిగామ (SC)- మంద వజ్రయ్య

61.పెదకూరపాడు- పమిడి నాగేశ్వర రావు
62. తాడికొండ - చిలక విజయ్ కుమార్
63. పొన్నూరు- జక్కా రవీంద్ర నాథ్
64. వేమూరు-SC- బురగా సుబ్బారావు
65. ప్రతిపాడు (SC)- కొరివి వినయ కుమార్
66. గుంటూరు తూర్పు- షేక్ మస్తాన్ వల్లి
67. చిలకలూరిపేట- మద్దుల రాధా కృష్ణ
68. నరసరావుపేట- షేక్ మహబూబ్ బాషా
69. వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
70.గురూజాల- తియ్యగూర యలమంద రెడ్డి

71. మాచెర్ల- రామచంద్రారెడ్డి యరమల
72. దర్శి-పుట్లూరి కొండారెడ్డి
73. అద్దంకి-అడుసుమల్లి కిషోర్ బాబు
74. ఒంగోలు-బుట్టి రమేష్ బాబు
75. కందుకూరు- సయ్యద్ గౌస్ మొహిద్దీన్
76. కొండపి (SC)-శ్రీపతి సతీష్
77. మార్కాపురం-షేక్ సైదా
78. గిద్దలూరు-పగడాల పెద్ద రంగస్వామి
79. కనిగిరి- కదిరి భవాని
80.ఆత్మకూర్- చేవూరు శ్రీధర రెడ్డి

81. కోవూరు- నెబ్రంబాక మోహన్
82. నెల్లూరు రూరల్- షేక్ ఫయాజ్
83. సర్వేపల్లి- పూల చంద్రశేఖర్
84. గూడూరు-SC- వేమయ్య చిల్లకూరి
85. సూళ్లూరుపేట-ఎస్సీ- గాడి తిలక్ బాబు
86. ఉదయగిరి- సోము అనిల్‌కుమార్ రెడ్డి
87. బద్వేల్ (SC)- నీరుగట్టు దొర విజయ జ్యోతి
88. కోడూరు (SC)- గోసల దేవి
89. రాయచోటి- షేక్ అల్లా బకాష్
90. నందికొట్కూరు (SC)- తొగురు ఆర్థర్

91. నంద్యాల- గోకుల కృష్ణ రెడ్డి
92. కోడుమూరు (SC)- పరేగెళ్ల మురళీ కృష్ణ
93. రాయదుర్గం- ఎంబీ న్నా  
94.ఉరవకొండ- వై మధుసూదన్ రెడ్డి
95. గుంతకల్లు-కావలి ప్రభాకర్
96.తాడ్పత్రి-గుజ్జల నాగి రెడ్డి
97. సింగనమల (SC)-సాకే శైలజానాథ్
98. రాప్తాడు-ఆది ఆంధ్ర శంకరయ్య
99. మడకశిర (SC)-కరికేర సుధాకర్
100.హిందూపూర్- వి నాగరాజు

101. పెనుకొండ్ర-పి నరసింహప్ప
102. పుట్టపర్తి-మధుసూధన్ రెడ్డి
103. కదిరి-KS షాన్వాజ్
104. తంబళ్లపల్లె- చంద్రశేఖరరెడ్డి
105. పిలేరు-బి సోమశేఖర్ రెడ్డి
106. మదనపల్లె- పవన్ కుమార్ రెడ్డి
107. పుంగనూరు- డాక్టర్ జి మురళి మోహన్ యాదవ్
108. చంద్రగిరి-కనుపర్తి శ్రీనివాసులు
109. శ్రీకాళహస్తి- డాక్టర్ రాజేష్ నాయుడు పోతుగుంట
110.సత్యవేడు-SC-బాలగురువం బాబు

111. నగరి- పోచారెడ్డి రాకేష్ రెడ్డి
112. చిత్తూరు- ఐజి టికారాం
113. పలమనేరు- బి శివ శంకర్
114. కుప్పం-  ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి)
 

Follow Us:
Download App:
  • android
  • ios