రాఖీ కట్టిన చెల్లెమ్మలకు చంద్రబాబు కానుక ఎంతో తెలుసా.....

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 25, Aug 2018, 12:30 PM IST
cm chandrababu naidu tour in kadapa
Highlights

 కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా సమాఖ్య సభ్యులు రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులు సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టి తాము చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటామన్నారు.


కడప:  కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా సమాఖ్య సభ్యులు రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులు సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టి తాము చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటామన్నారు. రాఖీ కట్టిన చెల్లెమ్మలకు సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు కానుకగా ఇచ్చారు.....అయితే ఈ సొమ్మును తెలుగుదేశం నేతలు ఇవ్వడం విశేషం.   

loader