విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం కాస్తా.. ఘర్షణలకు దారి తీసింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం కాస్తా.. ఘర్షణలకు దారి తీసింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు కూడా. కులాంతర వివాహం కారణంగానే ఈ ఘర్షణ చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

