చేపలు పట్టుకునే విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న...!!

అన్నాదమ్ముల మధ్య చేపలు పట్టుకునే విషయంలో చెలరేగిన గొడవ చివరికి తమ్ముడి ప్రాణాలు తీసింది.ఈ ఘటన కాకినాడలో వెలుగు చూసింది. 

Clash over fishing.. man killed younger brother in kakinada - bsb

కాకినాడ : కాకినాడ పెద్దాపురం కట్టమూరులో దారుణం జరిగింది. ఓ అన్న తమ్ముడిని చంపేశాడు. నిందితుడిని వంశీగా గుర్తించారు. చేపలు పట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో తమ్ముడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios