అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి రూరల్ ఎనుమలపల్లి సమీపంలో చాపర్ కుప్పకూలినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు.


అనంతపురం: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి రూరల్ ఎనుమలపల్లి సమీపంలో చాపర్ కుప్పకూలినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పుట్టపర్తి సమీపంలో చాపలబండ ప్రాంతంలో చాపర్ కుప్పకూలినట్టుగా ప్రచారం సాగుతోంది. పుట్టపర్తి సమీపంలో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ సాగిస్తోంది. 

కానీ, సోషల్ మీడియాలో ఓ చాపర్ కుప్పకూలినట్టుగా ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే చాపర్ కూలిన విషయాన్ని పోలీసులు కానీ, ఏటీసీ అధికారులు కూడ ధృవీకరించలేదు.