ఏపీ మంత్రులకు చాంబర్లు కేటాయింపు: బాధ్యతల స్వీకరణే తరువాయి
ఇకపోతే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు నాలుగవ నంబర్ బిల్డింగ్ లోని ఫస్ట్ ప్లోర్ లో 211 రూమ్ ను కేటాయించారు. మరోవైపు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు ఐదవ నంబర్ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నంబర్ 130ని ఛాంబర్ గా కేటాయించారు. మంత్రులు వారి ఛాంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో రాష్ట్రమంత్రులకు శాఖలు కేటాయింపులు చేశారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు తమకు కేటాయించిన చాంబర్ లలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇకపోతే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు నాలుగవ నంబర్ బిల్డింగ్ లోని ఫస్ట్ ప్లోర్ లో 211 రూమ్ ను కేటాయించారు. మరోవైపు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు ఐదవ నంబర్ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నంబర్ 130ని ఛాంబర్ గా కేటాయించారు. మంత్రులు వారి ఛాంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వ.నె. మంత్రి పేరు శాఖ రూమ్ నంబర్
1. ధర్మాన కృష్ణదాస్ రోడ్లు భవనాలు ఫిఫ్త్ బ్లాక్, రూ.నెం.193(గ్రౌండ్ ఫ్లోర్)
2. బొత్స సత్యనారాయణ మున్సిపల్ , పట్టణాభివృద్ధి శాఖ సెకండ్ బ్లాక్, రూ.నెం 135(గ్రౌండ్ ఫ్లోర్)
3 పుష్ఫశ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ థర్డ్ బ్లాక్, రూ.నెం. 203(ఫస్ట్ ఫ్లోర్)
4. ఆవంతి శ్రీనివాస్ పర్యాటక ,యూత్ అడ్వాన్స్మెంట్ థర్డ్ బ్లాక్, రూ.నెం 210( ఫస్ట్ ఫ్లోర్)
5. పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ సెకండ్ బ్లాక్, రూ.నెం. 215(ఫస్ట్ ఫ్లోర్)
6. శ్రీరంగనాథరాజు గృహనిర్మాణ నాలుగో బ్లాక్, రూ.నెం 211( ఫస్ట్ ఫ్లోర్)
7. తానేటీ వనిత మహిళా శిశు సంక్షేమ ఐదో బ్లాక్ ,రూ.నెం.130( గ్రౌండ్ ఫ్లోర్)
8. కొడాలి నాని పౌరసరఫరాల ఫోర్త్ బ్లాక్, రూ.నెం.130(గ్రౌండ్ ఫ్లోర్)
9. పేర్నినాని రవాణా, సమాచార శాఖ ఐదో బ్లాక్, రూ.నెం211 (ఫస్ట్ ఫ్లోర్)
10. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ ధర్మదాయ సెకండ్ బ్లాక్, రూ.నెం137( గ్రౌండ్ ఫ్లోర్)
11. మేకతోటి సుచరిత హోంశాఖ సెకండ్ బ్లాక్, రూ.నెం.136( గ్రౌండ్ ఫ్లోర్)
12. మోపిదేవి వెంకటరమణ పశుసంవర్థక, మత్స్యశాఖ ఫోర్త్ బ్లాక్, రూ.నెం.132( గ్రౌండ్ ఫ్లోర్)
13. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అటవీ, పర్యావరణం , ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ బ్లాక్, రూ.నెం. 211 ( ఫస్ట్ ఫ్లోర్)
14. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయితీరాజ్& రూరల్ డెవలప్ మెంట్, గనులు, భూగర్భశాఖ ఫిఫ్త్ బ్లాక్, రూ.నెం.188(గ్రౌండ్ ఫ్లోర్)
15. ఆదిమూలం సురేష్ విద్యాశాఖ ఫోర్త్ బ్లాక్, రూ.నె.201(ఫస్ట్ ఫ్లొర్)
16. అనిల్ కుమార్ ఇరిగేషన్ ఫోర్త్ బ్లాక్, రూ.నెం 212(ఫస్ట్ ఫ్లోర్)
17. మేకపాటి గౌతంరెడ్డి పరిశ్రమలు, వాణిజ్యం ,ఐటీ శాఖ ఫోర్త్ బ్లాక్, రూ.208(ఫస్ట్ ఫ్లోర్)
18. కె. నారాయణస్వామి ఎక్సైజ్ కమర్షియల్ ఫిప్త్ బ్లాక్, రూ.నెం.127 (గ్రౌండ్ ఫ్లోర్)
19. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక , ప్లానింగ్, శాసనసభ వ్యవహరాలు సెకండ్ బ్లాక్, రూ.నె.212(ఫస్ట్ ఫ్లోర్)
20. గుమ్మనూరు జయరామ్ కార్మిక, ఉపాధి , శిక్షణ, కర్మాగారాలు థర్డ్ బ్లాక్, రూ.నెం.207(ఫస్ట్ ఫ్లోర్)
21. అంజద్ భాషా మైనార్టీ సంక్షేమ థర్డ్ బ్లాక్, రూ.నెం.212(ఫస్ట్ ఫ్లోర్)
22. ఎన్. శంకరనారాయణ బీసీ సంక్షేమ శాఖ ఫోర్త్ బ్లాక్, రూ.నెం.131(గ్రౌండ్ ఫ్లోర్)
23. పినిపె విశ్వరూప్ సాంఘీక సంక్షేమ సంక్షేమశాఖ థర్డ్ బ్లాక్, రూ.నం.211(ఫస్ట్ ఫ్లోర్)
24. ఆళ్లనాని వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ బ్లాక్, రూ.నెం191 (గ్రౌండ్ ఫ్లోర్)
25. కన్నబాబు వ్యవసాయం సెకండ్ బ్లాక్, రూ.నెం.208 (ఫస్ట్ ఫ్లోర్)