ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి మండలం కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లుండి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడగా.. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంస

అయితే పేలుడికి కారణమైంది నాటు బాంబా లేక మరేదైనా పదార్థమా అన్నది తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.