Asianet News TeluguAsianet News Telugu

AP Assembly Elections: వైసీపీ నాల్గవ జాబితా విడుదల.. అభ్యర్థులు వీరే..! 

YCP 4th List: తీవ్ర కసరత్తుల అనంతరం.. వైసీపీ నాలుగవ జాబితాను ప్రకటించింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాయలంతో సీఎం జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ఈ జాబితాపై ప్రధానంగా చర్చించారు.  

AP Assembly Elections YCP Fourth List Released KRJ
Author
First Published Jan 18, 2024, 10:51 PM IST

YCP Fourth List: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నాల్గవ లిస్ట్‌ను విడుదల చేయడానికి వైసీపీ భారీ
కసరత్తు చేసింది. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. నాలుగవ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు  వైసీపీ నాలుగవ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ కారణంతో మూడు రోజులపాటు అభ్యర్థుల మార్పులు-చేర్పుల కసరత్తుకి బ్రేక్‌ పడింది. దీంతో నాలుగో జాబితా కాస్త లేట్ అయ్యింది. 

  • చిత్తూరు లోక్ సభ -  నారాయణస్వామి..
  • జీడీ నెల్లూరు - రెడ్డప్పా
  • కొవ్వూరు – తలారి వెంకట్రావ్
  • కనిగిరి – దద్దాళ నారాయణ యాదవ్
  • గోపాలపురం – తానేటి వనిత
  • శింగనమల- ఎం వీరాంజనేయులు
  • తిరువూరు- స్వామిదాస్
  • మడకశిర -ఈర లక్కప్ప
  • నందికొట్కూరు – డా. సుధీర్ దారా
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios