ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 0316 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 72వేల 288 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 05 మంది కరోనా మరణించారు.కరోనాతో కృష్ణ జిల్లాలో ఇద్దరు మరణించారు.అనంతపురం, కడప, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,038 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,04,53,618 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 43,006 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0667 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 59వేల 624 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 5,626 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో అనంతపురంలో 09,చిత్తూరులో 032,తూర్పుగోదావరిలో 035, గుంటూరులో 087 కడపలో036, కృష్ణాలో 036, కర్నూల్ లో 04, నెల్లూరులో 025, ప్రకాశంలో 09, శ్రీకాకుళంలో 013, విశాఖపట్టణంలో 012, విజయనగరంలో 03,పశ్చిమగోదావరిలో 05కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,871, మరణాలు 594
చిత్తూరు  -84,298మరణాలు 834
తూర్పుగోదావరి -1,22,685 మరణాలు 636
గుంటూరు  -73,484, మరణాలు 653
కడప  -54,545 మరణాలు 453
కృష్ణా  -46,157 మరణాలు 649
కర్నూల్  -60,299 మరణాలు 487
నెల్లూరు -61,635 మరణాలు 499
ప్రకాశం -61,638 మరణాలు 578
శ్రీకాకుళం -45,583 మరణాలు 346
విశాఖపట్టణం  -58,450 మరణాలు 545
విజయనగరం  -40,787 మరణాలు 237
పశ్చిమగోదావరి -92,961 మరణాలు 527