ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 081 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 86వేల 066 కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 081 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 86వేల 066 కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. విశాఖపట్టణం జిల్లాలో కరోనాతో ఒక్కరు మరణించినట్టుగా అధికారులు తెలిపారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,141కి చేరుకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,26,04,214 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 27,861మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 081 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
గత 24 గంటల్లో 263 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 77 వేల 212 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 1713 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 000, చిత్తూరులో 015,తూర్పుగోదావరిలో 003, గుంటూరులో 013, కడపలో 019, కృష్ణాలో 006, కర్నూల్ లో 004, నెల్లూరులో 001, ప్రకాశంలో 006, శ్రీకాకుళంలో 004, విశాఖపట్టణంలో 007 విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 002 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -67,558, మరణాలు 597
చిత్తూరు -86,800,మరణాలు 846
తూర్పుగోదావరి -1,24,070, మరణాలు 636
గుంటూరు -75,295, మరణాలు 668
కడప -55,177, మరణాలు 462
కృష్ణా -48,341,మరణాలు 676
కర్నూల్ -60,733, మరణాలు 487
నెల్లూరు -62,262, మరణాలు 506
ప్రకాశం -62,121, మరణాలు 580
శ్రీకాకుళం -46,069, మరణాలు 347
విశాఖపట్టణం -59,533, మరణాలు 559
విజయనగరం -41,107, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,105, మరణాలు 539
#COVIDUpdates: 18/01/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 18, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,83,171 పాజిటివ్ కేసు లకు గాను
*8,74,317 మంది డిశ్చార్జ్ కాగా
*7,141 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,713#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gRpbikYN1l
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 18, 2021, 6:13 PM IST