Today Gold Rate: గోల్డ్ ధరలు ఢమాల్? | Gold Rate | Silver Rate | 20march2026 | Asianet News Telugu

Today Gold Rate: గోల్డ్ ధరలు ఢమాల్? | Gold Rate | Silver Rate | 20march2026 | Asianet News Telugu

Published : Mar 20, 2026, 10:14 AM IST

ఇప్పటివరకు యుద్ధం జరిగితే బంగారం ధరలు ఎగబాకడం మనం చూసాం. ద్రవ్యోల్బణం పెరిగితే… గోల్డ్ ఇంకా పైకి వెళ్లడం సహజం. కానీ ఈసారి మాత్రం సీన్ పూర్తిగా తలకిందులైంది. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోతున్నాయి. అయినా కూడా బంగారం ధర ఒక్కరోజులోనే రూ.7వేలు వరకూ కుప్పకూలిపోయింది. ఇది సాధారణ పతనం కాదు, మార్కెట్‍లో పెద్ద గేమ్ జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

02:47Today Gold Rate:పసిడి ప్రియులకు షాక్..తులం ఎంత పెరిగిందో తెలుసా? | 14April2026 | Asianet News Telugu
02:30Gold Price Alert: War Tensions Push Markets into Uncertainty | Asianet News Telugu
03:00₹25,000 Egg in India? ఒక్క కోడిగుడ్డు ధర ఏకంగా25 వేల రూపాయలు | Asianet News Telugu
02:12Today Gold Rate:ఇన్వెస్టర్లకు పండగే..మళ్లీ పెరిగిన బంగారం..Gold | 11April2026 | Asianet News Telugu
03:40మండే బ్లూస్ అంటే ఏంటి? ఎందుకు అంత ఒత్తిడి? | Monday Blues Explained | Asianet News Telugu
02:10Today Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. గ్రాము బంగారం ఎంత పెరిగిందంటే..| Asianet News Telugu
02:13Today Gold Rate: ఇవాళ బంగారం ఎంతో తెలుసా? Trump గేమ్‍లో ఇరుక్కున్న ప్రపంచం | Asianet News Telugu
03:37Non-Stick Pans Are Dangerous: ఒక్క గీత పడినా అంతే. మీ నాన్-స్టిక్ ప్రాణాంతకమా? | Asianet News Telugu
02:46Today Gold Update:పసిడి ప్రియులకు బిగ్ షాక్.. పెరిగిపోయిన ధరలు | 06April2026 | Asianet News Telugu
02:43Today Gold Rate: పసిడి ప్రియులకు మరో శుభవార్త..మళ్లీ పాతాళానికి పడిపోయిన బంగారం| Asianet News Telugu