Video: జాతీయ రహదారిపై బైఠాయించిన దేవినేని ఉమ

Published : Dec 20, 2019, 08:35 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్లలో రాజధాని అమరావతి లోనే  కొనసాగించాలని కంచికచర్ల జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర, మాజీ శాసనసభ్యులు  తంగిరాల సౌమ్య బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. 