Oct 17, 2019, 4:55 PM IST
కృష్ణానది కరకట్ట వెంట ఉన్న శైవక్షేత్రం అమీలో అక్రమంగా నిర్మించిన బాత్ రూమ్స్, క్యాంటీన్లను కూల్చివేశారు. అమరావతి, తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో ఈ అక్రమనిర్మాణాలను CRDA అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదనరావు ఆధ్వర్యంలో 10 మంది లేబర్స్ తో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.